• tejaswini_battu 23w

    నువ్వు మారతానని, నన్నే మార్చేసావు.
    చివరికి మానని గాయంలా మారి
    నా మరణాన్ని కోరుకుంటున్నావు.

    ©niju_writes