• sparklingteja 10w

  ఎగిసే అలలకు
  ఆ కడలికి,
  కురిసే చినుకుకు
  ఈ పుడమికి
  పెనవేసె బంధము సరియా మన ప్రేమకు?

  కూసే గువ్వకు
  ఆ కొమ్మకి,
  ఆడే ఆటకు
  ఆ పదముకు
  సిగ్గే వేసెనా మన రసముకు?

  మెరిసే మేఘమూ,
  వీచే పవనమూ,
  రగిలే తనువులో
  పాడెను గానము
  ఊహా లోకమై,
  నడిపెను ఈ తాపము.
  ©sparklingteja

  #teluguvelugu #telugu

  Read More

  Caption

  Telugu Poetry

  ©sparklingteja