• mallilokesh 5w

    కాల ప్రయాణంలో
    కొందరిని మరిచిపోతుంటాం కానీ కొందరితో ప్రయాణం
    కాలాన్నే మరిచిపోయేలా చేస్తుంది రోజులు గడిచేకొద్ధీ
    జ్ఞాపకాలు" పెరుగుతాయే తప్ప తరిగిపోవు
    మనం కోల్పోయిన ప్రతీదీ మన జ్ఞాపకమే...!!
    ఏది ఏమైనా, ఇష్టం" తగ్గే కొద్దీ,
    పలకరింపులో తేడా ఉంటుంది,
    ఆ తేడాకీ దూరం తప్ప కారణం అక్కర్లేదు!!!

    B.M.K