• pavanbalanagu 24w

    మరిచిపోయేంతలా నన్ను నేను,
    ప్రేమించానేందుకో నిన్ను నేను.
    నువ్విక రావనే నిజమును,
    నా మనసుకు నేనెలా చెప్పుకోను.

    ©pavanbalanagu