ఒంటరివని భాద పంచుకునే జంట లేదని మనసులో రగిలే వేధన మంటలను తలుచుకుని కన్నీళ్లు కార్చకు నేస్తం,నిజం తెలుసుకో....అర్థం చేసుకుని మనషుల పక్కన ఉండటం కంటే ఒంటరితనమే సుఖం ....
నవమాసాలు మాతృగర్భంలో కటిక చీకట్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్నదేవరు? ఒంట్లో ఊపిరిపోయి మరు భూమిలో కట్టేై కాలుతున్నప్పుడు నీతో జంటగా వచ్చేదెవరు?
నీ తోడు నీవే నేస్తం ,నీకు నచ్చిన నచ్చకపోయిన
ఇదే సత్యం...
మల్లికార్జున్
-
mallilokesh 10w