• mallilokesh 6w

    నా జీవితానికి ఏమి తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి..
    జీవితం ఎంతో బాగుంటుంది...
    మనకన్నా కొన్ని వేలమంది బాగుండి ఉండవచ్చు కానీ... కొన్ని కోట్లమంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు.
    సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది..

    మల్లికార్జున్