• dheerajmahadev 5w

    ఆడపడుచులు

    దేశ భద్రత సైనికుచేతిలో ఉంది, వారు నిద్రపోతే శత్రువుల చేతిలో బానిసలం..
    దేశ అభివృద్ధి నాయకుల చేతిలో ఉంది, వారు తినడం మొదలెడితే మనం పస్తులు పడుకోక తప్పదు..
    దేశ సంస్కృతి సంప్రదాయాలు కేవలం ఆడపడుచుల చేతిలో మాత్రమే ఉంది, వారు విలువల్ని మంటగలిపితే రోబెయే తరాలు వారు అమ్మ నాన్న ని వీధులు పాలు చేయక మానరు..
    ఇవన్నీ క్రమంగా ఉండాలంటే ప్రతిఒక్కరికి క్రమశిక్షణ అవసరం, క్రమశిక్షణగా మెదగాలంటే విలువలు తప్పక తెలియాలి, విలువలు తెలియాలంటే ప్రతి స్త్రీ ధర్మాన్ని తప్పక పాటించాలి.

    ధీర🔥