• dheerajmahadev 5w

    అందం

    తన స్థిరత్వాన్ని చాటుకోవడానికి అసలైన వేదిక కల్యాణ వేదిక..
    ఆ కల్యాణ వేదికలో ఒక అందమైన వధువు కోసం ప్రతి వరుడి ఎదురుచూపులు ఆరాటపడుతుంటాయి.. ఆ అందం ఆ వరుడి సొంతం అవ్వాల్సి ఉంటుంది ఆ జీవితం మొత్తం ఎందుకనగా మూడు మూళ్ళ బంధంతో మాత్రమే ఆ వధువు ఆ వరుడి సొంతం కాగలదు అంతవరకు ఆ స్త్రీ తన అందాన్ని బాధ్యతగా కాపాడుకోక తప్పదు.

    ధీర🔥