Grid View
List View
Reposts
  • sai_prashanth 5w

    If I get a chance to write #prabhas20 movie dialogue
    santa (imaginary character)

    Chudu santa

    జీవించే ప్రతివాడు ప్రేమించాలనుకుంటాడు
    కానీ ప్రేమించాక అదే ప్రేమలో జీవించలేకపోతాడు
    నా జాన్ ని ప్రేమించే వరకే కాదు
    నా జాన్ తో కలిసి జీవించేవరకు ప్రేమిస్తూనే ఉంటా!
    ©sai_prashanth

  • sai_prashanth 12w

    Word Prompt:

    Write a 10 word short tale on Forgive

    Read More

    స్విస్ బ్యాంక్ నుంచి బ్లాక్ మనీ
    మనిషి నుంచి మానవత్వం
    పార్లమెంట్ నుంచి పరిష్కారం
    ఎప్పటికి బయటికి రావు!
    ©sai_prashanth

  • sai_prashanth 13w

    ఏ పాటలో ఐన పల్లవి బాగోకపోతే చరణం బాగుంటుంది
    ని జీవితంలో పల్లవే రాయకపోతే చరణం ఎలా చూస్తావ్!
    ©sai_prashanth

  • sai_prashanth 14w

    You are not what you are now, but what you want to be!
    ©sai_prashanth

  • sai_prashanth 15w

    అర్ధం అనే పదం మనిషి అడవిలో వదిలేసి
    ఆ అడవి నుంచి జంతువులాగా బయటకి వస్తాడు!
    ©sai_prashanth

  • sai_prashanth 15w

    ఎదిరించే శక్తి లేనప్పుడే ఎగతాళి చేయడం మొదలు పెడతారు
    ©sai_prashanth

  • sai_prashanth 16w

    మన నవ్వు మాత్రమె మన దగ్గెర ఉంటుంది
    మన కంటి నుండి వచ్చే కన్నీరు కూడా మన నుంచి జారిపోవుతుంది!
    ©sai_prashanth

  • sai_prashanth 17w

    Most of us don't know whether to live or to lie!
    ©sai_prashanth

  • sai_prashanth 19w

    I still hold your hand even after thousand hands pointing at you!
    ©sai_prashanth

  • sai_prashanth 19w

    We behave in a way we believe!
    ©sai_prashanth