Grid View
List View
Reposts
  • sindhe 1h

    స్వాతంత్ర్య ఉద్యమం అనేది
    మాములు మనుషులను
    సూపర్ స్టార్ లుగా మార్చినా బ్లాక్ బాస్టర్ సినిమా
    అందులో
    ఒక సూపర్ స్టార్ లాలా లజపతిరాయ్..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 8h

    స్వాతంత్ర్య ఉద్యమం అనేది
    మాములు మనుషులను
    సూపర్ స్టార్ లుగా మార్చినా బ్లాక్ బాస్టర్ సినిమా
    అందులో
    ఒక సూపర్ స్టార్ లాలా లజపతిరాయ్..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 8h

    అతివాదిగా మారి
    తీవ్రవాదుల్లాంటి తెల్ల దోరలను తరిమికోట్టడానికి
    తన చివరి శ్వాస వరకు పోరాడిన
    లాలా లజపతిరాయ్
    పంజాబ్ సింహంగా
    అన్యాయానికి ఎదురెళ్ళె
    ప్రతి పౌరుడిలో ఒ స్పూర్తి గా బతికే ఉంటాడు..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 20h

    పశువుల్ని కోడితెనె
    పదే పదే భాధపడె రైతు
    అలాంటిది
    ప్రాణాల్ని కాపాడే సైనికుడిని ఏలా కొట్టగలడు ..!
    ఒకప్పుడు
    నకీలి విత్తనాలతో రైతుల్ని మోసం చేశారు
    ఇప్పుడు
    నకీలి రైతులను సృష్టించి రైతు పేరు ని చెడగొడుతున్నారు..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 22h

    ఉద్యమం అంటే
    కేవలం
    ఉద్వేగం ఉంటే సరిపోదు ..
    చేసె
    ఉద్దేశం కూడా మంచిదై ఉండాలి
    ఎందుకంటే
    ఆ ఉద్దేశమే ఉద్యమాన్ని ఊపిరై నడిపిస్తుంది ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 1d

    ఎదిగిన చెట్టుకె నీళ్లు పోస్తూ
    ఎదిగే మొక్కని ఎడారి లో వదిలెసినట్టు ఉంది
    ఈ నిర్ణయం ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 1d

    Scene -13

    అభి
    రాజు , సాయి దగ్గరకి వెళ్తాడు
    అభి-సాయి
    నాకు ఎం చేయాలో అర్థం అవ్వడం లేదు రా
    సాయి-చేతి మీదా చేయి వేసి
    ఒక డైలాగ్ చెప్తాడు
    అది బ్యాగ్రౌండ్ లో వస్తుంది..

  • sindhe 2d

    అసిస్టెంట్ డైరెక్టర్ గా
    సీని రంగంలో అడుగుపెట్టి..
    సైడ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటి
    ఇడియడ్ తో ఇండ్రస్టీ ని ఇరగదీసి ..
    వెంకి ,వీడె , దుబాయ్ సీను , కిక్కు , విక్రమార్కుడు తో
    Fans చే విజిల్స్ వేయించి
    Mass maharaja గా ఎదిగి
    మధ్యలో ఫ్లాఫ్స్ ని face చేసి..
    రాజా ది గ్రేట్ లో blind role లో ఒదిగిపోయి
    Krack తో
    కోవిడ్ టైమ్ లో కూడా
    జనాలను తన సినిమాకి క్యూ కట్టించి block boster hit కోట్టి
    రవితేజ ది గ్రేట్ అనిపించుకుని
    ఖిలాడి గా మరోసారి
    మనచే ఇలలు వేయించడానికి వస్తున్నాడు ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 2d

    ఇన్నాళ్లు back లో ఉన్నా DSP
    ఈ ఒక్క Background music తో
    Fans ని ఫిదా చేసి
    Front లోకి వచ్చేశాడు ..!
    ✍️ Srikanth Sindhe

  • sindhe 2d

    Background లేకుండా సినిమాలోకి వద్దాము
    అనుకున్న వాళ్ళకి ఒక inspiration book
    Mass maharaja Raviteja..!
    ఏజ్ పెరిగె కోద్ది
    ఆయన ఎనర్జీ లెవెల్స్
    ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న కసి
    రెండు పెరుగుతునె ఉంటాయి..!
    Happy birthday mass maharaja Raviteja
    ✍️ Srikanth Sindhe